జనవరి 25
తేదీ
జనవరి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 25వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 340 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 341 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
- 1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.
- 1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు
- 1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
- 1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
- 1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
- 1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
- 2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
జననాలు
మార్చు- 1874: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
- 1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
- 1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
- 1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
- 1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)
- 1953: సాలూరి వాసురావు. సంగీత దర్శకుడు,(సాలూరి రాజేశ్వరరావు కుమారుడు)
- 1958: కవితా కృష్ణమూర్తి, నేపథ్య గాయకురాలు
- 1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.
- 1969: ఊర్వశి: భారతీయ సినిమా నటి
- 1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
- 1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.
మరణాలు
మార్చు- 1953: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
- 1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)
- 1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
- 2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ పర్యాటక దినోత్సవం
- ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
- జాతీయ ఓటర్ల దినోత్సవం
బయటి లింకులు
మార్చుజనవరి 24 - జనవరి 26 - డిసెంబర్ 25 - ఫిబ్రవరి 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |