జనవరి 9
తేదీ
జనవరి 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 9వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 356 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 357 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.
- 1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
- 1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.
- 2009: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
జననాలు
మార్చు- 1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా.
- 1956: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)
- 1965: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్.
- 1976: టిఎన్ఆర్, తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. (మ. 2021)
- 1985: మిట్టపల్లి సురేందర్, తెలుగు జానపద, సినీ గీతరచయిత.
- 1995: దేవేంద్ర హర్నె [1] 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.
మరణాలు
మార్చు1971: కొనకళ్ల వెంకటరత్నం ,. బంగారీ మామ పాటల రచయిత,(జ.1909)
- 2003 -
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చుజనవరి 8 - జనవరి 10 - డిసెంబర్ 9 - ఫిబ్రవరి 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |