ఆస్టెరాయిడ్ పట్టీ
ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీని ప్రధాన పట్టీగానూ అభివర్ణిస్తారు, కారణము, సౌరమండలములోని, ఇతరప్రదేశాలలోనూ 'సూక్ష్మ గ్రహాలు' గల ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు క్యూపర్ బెల్ట్, విసరబడ్డ డిస్క్.
ఉల్కలు
[మార్చు]ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిథిలాలు ఉల్కలు లాగా మారి, భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తాయి.[1] భూమిపై కనబడిన 30,000 ఉల్కలలో 99.8 శాతం, ఆస్టెరాయిడ్ పట్టీనుండి ఉద్భవించినవే.[2] 2007 సెప్టెంబరులో అమెరికా-చెక్ రిపబ్లిక్ టీమ్ నిర్వహించిన సంయుక్త పరిశోధనలలోని విషయం, ఆస్టెరాయిడ్ 298 బాప్టిస్టినా, మెక్సికోలో 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం పడింది. దీని పర్యవసానంగా భూమిపై నున్న డైనోసార్ లు, అంతమయ్యాయి.[3]
అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లు
[మార్చు]- ఇవీ చూడండి: అతిపెద్ద ఆస్టెరాయిడ్లు
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kingsley, Danny (May 1, 2003). "Mysterious meteorite dust mismatch solved". ABC Science. Retrieved 2007-04-04.
- ↑ "Meteors and Meteorites" (PDF). NASA. Archived from the original on 2010-01-13. Retrieved 2022-04-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Breakup event in the main asteroid belt likely caused dinosaur extinction 65 million years ago". Southwest Research Institute. 2007. Retrieved 2007-10-14.
ఇతర పఠనాలు
[మార్చు]- Elkins-Tanton, Linda T. (2006). Asteroids, Meteorites, and Comets (First ed.). New York: Chelsea House. ISBN 0-8160-5195-X.
బయటి లింకులు
[మార్చు]- Staff (October 31, 2006). "Asteroids". NASA. Retrieved 2007-04-20.
- Asteroids Page at NASA's Solar System Exploration
- Munsell, Kirk (September 16, 2005). "Asteroids: Overview". NASA. Archived from the original on 2007-05-24. Retrieved 2007-05-26.
- Arnett, William A. (February 26, 2006). "Asteroids". The Nine Planets. Retrieved 2007-04-20.
- "Main Asteroid Belt". Sol Company. Retrieved 2007-04-20.
- Hsieh, Henry H. (March 1, 2006). "Main-Belt Comets". University of Hawaii. Archived from the original on 2006-05-15. Retrieved 2008-05-17.
- Staff (2007). "Space Topics: Asteroids and Comets". The Planetary Society. Archived from the original on 2007-04-28. Retrieved 2007-04-20.
- Plots of eccentricity vs. semi-major axis and inclination vs. semi-major axis at Asteroid Dynamic Site
- Fraser Cain. "The Asteroid Belt". Universe Today. Retrieved 2008-04-01.