ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మణిపూర్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°36′0″N 93°54′0″E |
ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మణిపూర్ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, తౌబాల్ జిల్లాల పరిధిలో 32 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | ఖుండ్రక్‌పామ్ | ఇంఫాల్ తూర్పు | |
2 | హీంగాంగ్ | ||
3 | ఖురాయ్ | ||
4 | క్షేత్రీగావ్ | ||
5 | తొంగ్జు | ||
6 | కైరావ్ | ||
7 | ఆండ్రో | ||
8 | లామ్లాయ్ | ||
9 | తంగ్‌మీబాంద్ | ఇంఫాల్ వెస్ట్ | |
10 | ఉరిపోక్ | ||
11 | సగోల్‌బాండ్ | ||
12 | కీషామ్‌థాంగ్ | ||
13 | సింజమీ | ||
14 | యైస్కుల్ | ఇంఫాల్ తూర్పు | |
15 | వాంగ్‌ఖీ | ||
16 | సెక్మాయి | ఎస్సీ | ఇంఫాల్ వెస్ట్ |
17 | లాంసాంగ్ | జనరల్ | |
18 | కొంతౌజం | ||
19 | పత్సోయ్ | ||
20 | లాంగ్తబల్ | ||
21 | నౌరియా పఖంగ్లక్పా | ||
22 | వాంగోయ్ | ||
23 | మయాంగ్ ఇంఫాల్ | ||
24 | నంబోల్ | బిష్ణుపూర్ | |
25 | ఓయినం | ||
26 | బిష్ణుపూర్ | ||
27 | మోయిరాంగ్ | ||
28 | తంగా | ||
29 | కుంబి | ||
30 | లిలాంగ్ | తౌబల్ | |
31 | తౌబల్ | ||
32 | వాంగ్‌ఖెం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1951 | జోగేశ్వర్ సింగ్ లైస్రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | అచావ్ సింగ్ లైస్రామ్ | సోషలిస్టు | |
1967 | ఎం. మేఘచంద్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1971 | ఎన్. టోంబి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | |||
1980 | న్గంగోమ్ మొహేంద్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1984 | ఎన్. టోంబి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | |||
1991 | యుమ్నం యైమా సింగ్ | మణిపూర్ పీపుల్స్ పార్టీ | |
1996 | తౌనోజం చావోబా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ | ||
1999 | భారతీయ జనతా పార్టీ | ||
2004 | థోక్‌చోమ్ మీన్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | |||
2014 | |||
2019 [2] | రాజ్‌కుమార్ రంజన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2024 | అంగోమ్చా బిమోల్ అకోయిజం |
మూలాలు
[మార్చు]- ↑ Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.