కరకట్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కరకట్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
లో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
కరకట్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | రోహ్‌తాస్ |
నియోజకవర్గం సంఖ్యా | 213 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | కరకత్ |
కరకట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తాస్ జిల్లా, కరకత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967 | తులసి యాదవ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1969 | |||
1972 | మనోర్మా పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | త్రిభువన్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | తులసి యాదవ్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
1985 | శశి రాణి మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | తులసి యాదవ్ | జనతాదళ్ | |
1995 | |||
2000 | అరుణ్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ | |
2005 | |||
2005 | |||
2010[1] | రాజేశ్వర్ రాజ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
2015[2] | సంజయ్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2020[3] | అరుణ్ సింగ్ [4] | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "रोहतास से NDA साफ 7 विधानसभाओं में कौन कितने वोट से जीता हारा".