కరూర్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1957-ప్రస్తుతం |
---|---|
Current MP | ఎస్. జోతిమణి |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 13,86,636[1] |
Most Successful Party | కాంగ్రెస్ (7 సార్లు) |
కరూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరూర్, దిండిగల్, తిరుచిరాపల్లి, పుదుక్కొట్టై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | జిల్లా | రిజర్వ్ | పార్టీ |
---|---|---|---|---|
133 | వేదసందూర్ | దిండిగల్ | జనరల్ | డిఎంకె |
134 | అరవకురిచ్చి | కరూర్ | జనరల్ | డిఎంకె |
135 | కరూర్ | కరూర్ | జనరల్ | డిఎంకె |
136 | కృష్ణరాయపురం | కరూర్ | ఎస్సీ | డిఎంకె |
138 | మనపారై | తిరుచిరాపల్లి | జనరల్ | మనితానేయ మక్కల్ కట్చి |
179 | విరాలిమలై | పుదుక్కోట్టై | జనరల్ | ఏఐఏడీఎంకే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]జనరల్ | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|
1957 | కె. పెరియసామి గౌండర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ఆర్. రామనాథన్ చెట్టియార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | సి.ముత్తుస్వామి గౌండర్ | స్వతంత్ర పార్టీ |
1971 | కె. గోపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | కె. గోపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | ఏ.ఆర్. మురుగయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
1984 | ఏ.ఆర్. మురుగయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ఎం. తంబిదురై | అన్నా డీఎంకే |
1991 | డా. ఎన్. మురుగేశన్ | అన్నా డీఎంకే |
1996 | కె. నట్రాయన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | ఎం. తంబిదురై | అన్నా డీఎంకే |
1999 | ఎం. చిన్నసామి | అన్నా డీఎంకే |
2009 | ఎం. తంబిదురై | అన్నా డీఎంకే |
2014 | ఎం. తంబిదురై | అన్నా డీఎంకే |
2019 [3] | ఎస్. జోతిమణి [4] | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 31 October 2008. Retrieved 2008-10-11.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.