కోటగిరి మండలం
కోటగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]
కోటగిరి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కోటగిరి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°35′51″N 77°48′11″E / 18.597443°N 77.803001°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | కోటగిరి |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 171 km² (66 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 56,917 |
- పురుషులు | 27,920 |
- స్త్రీలు | 28,997 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.48% |
- పురుషులు | 59.89% |
- స్త్రీలు | 39.20% |
పిన్కోడ్ | 503207 |
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఏడు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కొటగిరి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 56,917 - పురుషులు 27,920 - స్త్రీలు 28,997;అక్షరాస్యత - మొత్తం 49.48% - పురుషులు 59.89% - స్త్రీలు 39.20%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 49,937. జనాభాలో పురుషులు 24,527 కాగా, స్త్రీల సంఖ్య 25,410. మండలంలో 12,061 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.