చందౌలీ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
చందౌలీ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°9′0″N 83°14′24″E |
చందౌలీ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
380 | మొగల్సరాయ్ | జనరల్ | చందౌలీ |
381 | సకల్దిహా | జనరల్ | చందౌలీ |
382 | సాయిదరాజ | జనరల్ | చందౌలీ |
385 | అజగర | ఎస్సీ | వారణాసి |
386 | శివపూర్ | జనరల్ | వారణాసి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1957 | త్రిభువన్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1959^ | ప్రభు నారాయణ్ సింగ్ | సోషలిస్టు పార్టీ | |
1962 | బాల్ కృష్ణ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | నిహాల్ సింగ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1971 | సుధాకర్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | నర్సింహ యాదవ్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | నిహాల్ సింగ్ | జనతా పార్టీ | |
1984 | చంద్ర త్రిపాఠి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | కైలాష్ నాథ్ సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
1991 | ఆనంద రత్న మౌర్య | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | జవహర్ లాల్ జైస్వాల్ | సమాజ్ వాదీ పార్టీ | |
2004 | కైలాష్ నాథ్ సింగ్ యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2009 | రాంకిషున్ | సమాజ్ వాదీ పార్టీ | |
2014 | మహేంద్ర నాథ్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
2019[2] |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Chandauli Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 September 2022. Retrieved 19 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.