జాతీయ రహదారి 26
Jump to navigation
Jump to search
National Highway 26 | |
---|---|
[[File:|300px|alt=]] | |
మార్గ సమాచారం | |
పొడవు | 1,448 కి.మీ. (900 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | రాయపూర్, ఛత్తీస్‌ఘడ్ |
దక్షిణం చివర | మహారాణీపేట, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | రాయపూర్ - జగదల్‌పూర్ - విజయనగరం |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 26 (పాత సంఖ్య: జాతీయ రహదారి 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి ఒడిశా లోని బర్‌గఢ్‌ను ను కలుపుతుంది.[1] పాత జాతీయ రహదారి 43 ఇందులో కలిసిపోయింది.[2]
రాష్ట్రాల వారీగా పొడవు
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ – 90.33 కి.మీ. (56.13 మై.)[2]
- ఒడిశా - 434.76 కి.మీ.
దారి
[మార్చు]ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణాలను అనుసంధానిస్తుంది.
- ఈ రహదారి ఛత్తీస్ గఢ్ లో జగదల్ పూర్, బస్తర్, కొండాగాం, పరాస్గాం, కేస్కల్, కంకర్, చరమ, డోక్లా, ధంతరీ, మరోడ్ పట్టణాలను అనుసంధానిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.