జాతీయ రహదారి 42
Jump to navigation
Jump to search
National Highway 42 | |
---|---|
[[File:|300px|alt=]] | |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | జోలదరాసి, కర్ణాటక |
దక్షిణం చివర | కృష్ణగిరి , తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు |
ప్రాథమిక గమ్యస్థానాలు | జోలదరాసి - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - పలమనేరు - కుప్పం - కృష్ణగిరి |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 42 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని జోళదరాసి పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్నీ కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205, 219 నుండి 42 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు
[మార్చు]- కర్ణాటక - 4 కి.మీ. (2.5 మై.)[3]
- ఆంధ్రప్రదేశ్ – 378 కి.మీ. (235 మై.)[2]
- తమిళనాడు – 19 కి.మీ. (12 మై.)[4]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 544DD కూడేరు వద్ద
- ఎన్‌హెచ్ 44 అనంతపురం వద్ద
- ఎన్‌హెచ్ 716G కదిరి వద్ద
- ఎన్‌హెచ్ 340 కురబలకోట వద్ద
- ఎన్‌హెచ్ 71 మదనపల్లె వద్ద
- ఎన్‌హెచ్ 69 పలమనేరు వద్ద
- ఎన్‌హెచ్ 75 వెంకటగిరికోట వద్ద
- ఎన్‌హెచ్ 48 కృష్ణగిరి వద్ద
- ఎన్‌హెచ్ 44 కృష్ణగిరి వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 ఫిబ్రవరి 2016.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 31 December 2019.