అక్షాంశ రేఖాంశాలు: 18°07′55″N 79°12′30″E / 18.13194°N 79.20833°E / 18.13194; 79.20833

పొట్లపల్లి శివాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొట్లపల్లి శివాలయం
పొట్లపల్లి శివాలయం is located in Telangana
పొట్లపల్లి శివాలయం
పొట్లపల్లి శివాలయం
తెలంగాణలో ప్రదేశం
భౌగోళికాంశాలు:18°07′55″N 79°12′30″E / 18.13194°N 79.20833°E / 18.13194; 79.20833
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:పొట్లపల్లి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
సా.శ.1055-75
నిర్మాత:మొదటి ప్రోలరాజు

పొట్లపల్లి శివాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న శివాలయం.[1] 1055-75 మధ్యకాలంలో కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు ఈ శివాలయం నిర్మించారు.[2]

చరిత్ర

[మార్చు]

గ్రామంలోని కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలంనాటి అరుదైన శివలింగం బయటపడడంతో గ్రామస్థులు ఆ శివలింగానికి పూజలు చేశారు. అప్పటివరకు చినుకు కూడా పడని పరిస్థితిలో శివలింగం బయటపడ్డాక తర్వాత కుంభవృష్టితో వర్షం కురవడంతో సాక్షాత్తు వరుణ దేవుడే వచ్చి శివలింగానికి జలాభిషేకం చేశాడని, అప్పట్నుంచి స్వామివారిని స్వయంభువుగి నిత్యం కొలుస్తూ పూజలు చేస్తున్నారు.

ప్రయాణ వివరాలు

[మార్చు]

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట చేరుకొని, అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్ వెళ్లి అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పొట్లపల్లి ఉన్న శివాలయానికి చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "పొట్లపల్లి శ్రీ స్వయంభూరాజేశ్వరస్వామి". Archived from the original on 16 July 2018. Retrieved 8 April 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూలై 2018 suggested (help)
  2. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (8 April 2018). "పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి శివాలయం!". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 8 ఏప్రిల్ 2018. Retrieved 8 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)