ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గేయరచయిత – తెలుగు
Jump to navigation
Jump to search
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గేయరచయిత – తెలుగు (Filmare Best lyricist Award - Telugu) ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం ఇచ్చే దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు.
ఈ పురస్కారం 2005 నుండి ఇవ్వబడుతున్నది. ఇప్పటివరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎక్కువగా నాలుగుసార్లు ఈ అవార్డును పొందారు.
గెలుచుకున్న విజేతలు
[మార్చు]సంవత్సరం | గేయరచయిత | సినిమా | పాట | లంకె |
---|---|---|---|---|
2019 | చంద్ర బోస్ | రంగస్థలం | "ఎంత సక్కగున్నావే" | |
2017 | ఎం. ఎం. కీరవాణి | బాహుబలి | "దండాలయ్యా" | |
2016 | రామజోగయ్య శాస్త్రి | జనతా గ్యారేజ్ | "ప్రణామం" | [1] |
2015 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కంచె | "రా ముందడుగేద్దాం" | [2] |
2014 | చంద్ర బోస్ | మనం | "కనిపెంచిన మా అమ్మ" | [3] |
2013 | శ్రీమణి | అత్తారింటికి దారేది | "ఆరడుగుల బుల్లెట్టు" | |
2012 | అనంత శ్రీరాం | ఎటో వెళ్ళిపోయింది మనసు | "Yedhi Yedhi" | [4] |
2011 | జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు | శ్రీరామరాజ్యం | "జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా" | |
2010 | రామజోగయ్య శాస్త్రి | ఖలేజా | "Sada Siva Sanyasi" | |
2009 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మహాత్మ | "ఇందిరమ్మ" | |
2008 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | గమ్యం | "Entavaraku" | |
2007 | వనమాలి | హ్యాపీ డేస్ | "అరెరే అరెరే" | |
2006 | వేటూరి సుందరరామ మూర్తి | గోదావరి | "ఉప్పొంగెలే గోదావరి" | [5] |
2005 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | "Ghal Ghal" | [6] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Winners: 64th Jio Filmfare Awards 2017 (South)". The Times of India. 16 June 2018. Retrieved 1 December 2018.
- ↑ Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
- ↑ "Winners list: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India. 27 June 2015. Archived from the original on 27 జూన్ 2015. Retrieved 24 మే 2020.
- ↑ Filmfare Awards (South): The complete list of Winners Archived 10 మే 2015 at the Wayback Machine
- ↑ "Filmfare Awards presented". telugucinema.com. Archived from the original on 2009-03-03. Retrieved 2020-05-24.
- ↑ "53rd Annual Filmfare Awards-South Winners". CineGoer.com. 9 September 2006. Archived from the original on 2007-04-29. Retrieved 2020-05-24.