మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల జాబితా
మహారాష్ట్ర శాసనసభ | |
---|---|
మహారాష్ట్ర శాసనసభ | |
రకం | |
రకం | దిగువ సభ |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
సమావేశ స్థలం | |
విధాన్‌భవన్ ముంబై, వేసవి సెషన్స్ విధాన్‌భవన్ (నాగ్‌పూర్), శీతాకాల సమావేశాలు | |
వెబ్‌సైటు | |
http://mls.org.in/ |
ప్రస్తుత భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రం 1960 మే 1న ఉనికిలోకి వచ్చింది.1960లో మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ దిగువసభ అయిన మొదటి మహారాష్ట్ర విధానసభ నియోజకవర్గాల సంఖ్య 264. అందులో షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు 33 నియోజకవర్గాలు కేటాయించగా, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 14 స్థానాలు కేటాయించబడ్డాయి.
ప్రస్తుత నియోజకవర్గాల జాబితా (2008 నుండి)
[మార్చు]2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన తర్వాత మహారాష్ట్ర విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది [1] ప్రస్తుతం 29 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించగా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 25 స్థానాలు కేటాయించబడ్డాయి.[2][3]
పూర్వ నియోజకవర్గాల జాబితా (2008 నాటికి ఉనికిలేనివి)
[మార్చు]2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన తర్వాత మహారాష్ట్ర విధానసభ నియోజకవర్గాల జాబితా క్రింది విధంగా ఉంది [1] ప్రస్తుతం, 29 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు 25 షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి:[2][4]
పేరు | జిల్లా | లోక్ సభ నియోజకవర్గం |
---|---|---|
అంబోలి | ముంబై ప్రాంతం | |
అంధేరి | ముంబై ప్రాంతం / సబర్బ్ | |
భండప్ | ముంబై ప్రాంతం | |
భవానీ పేట | పూణే జిల్లా | పూణే లోక్‌సభ |
భివాండి | థానే జిల్లా | భివాండి |
దాదర్ | ముంబై ప్రాంతం | ముంబై సౌత్ సెంట్రల్ |
ఘట్కోపర్ | ముంబై ప్రాంతం | |
గిర్గావ్ | ముంబై ప్రాంతం | |
కళ్యాణ్ | ముంబైకి సమీపంలో | |
కండివాలి | ముంబై ప్రాంతం | |
ఖేర్వాడి | ముంబై ప్రాంతం | ముంబై శివారు |
ఖేత్వాడి | ముంబై ప్రాంతం | |
మలాడ్ | ముంబై ప్రాంతం | |
మాతుంగ | ముంబై ప్రాంతం | |
మజ్‌గావ్ | ముంబై ప్రాంతం | |
నాగపద | ముంబై ప్రాంతం | |
నాయిగావ్ | ముంబై ప్రాంతం | |
నెహ్రూనగర్ | ముంబై ప్రాంతం | |
ఒపేరా హౌస్ | ముంబై ప్రాంతం | ముంబై సౌత్ లోక్‌సభ స్థానం |
పరేల్ | ముంబై ప్రాంతం | |
పుల్గావ్ | వార్ధా జిల్లా | వార్ధా లోక్‌సభ స్థానం |
శాంటా క్రజ్ | ముంబై ప్రాంతం | |
శుక్రవార్ పేట | పూణే జిల్లా | పూణే లోక్‌సభ స్థానం |
ట్రాంబే | ముంబై ప్రాంతం | |
ఉమర్ఖాది | ముంబై ప్రాంతం | |
వాండ్రే / బాంద్రా | ముంబై ప్రాంతం | |
వాడా | ముంబై ప్రాంతం | |
వాల్వా | సాంగ్లీ జిల్లా | బహుశా సాంగ్లీ లోక్‌సభ స్థానం కావచ్చు |
హవేలీ | పూణే జిల్లా |
ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 30 November 2009.
- ↑ 2.0 2.1 "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 6, 226–249.
- ↑ Chief Electoral Officer Maharashtra's Notification Archived 2009-08-06 at the Wayback Machine
- ↑ Chief Electoral Officer Maharashtra's Notification Archived 2009-08-06 at the Wayback Machine