రౌడీమొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రౌడీమొగుడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన గాంధీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్
భాష తెలుగు

రౌడీ మొగుడు 1993 అక్టోబరు 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: ఎం.డి.సుందర్
  • స్క్రీన్ ప్లే: శ్రీ స్రవంతి మూవీస్ యూనిట్
  • మాటలు: పరుచూరి బ్రదర్స్
  • కళ: పేకేటి రంగా
  • థ్రిల్స్: విజయన్
  • కూర్పు: గౌతం రాజు
  • సంగీతం: యం.యం.కీరవాణి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: హరి అనుమోలు\
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: "తమ్ముడు" సత్యం
  • నిర్మాత: రవికిషోర్
  • దర్శకత్వం: మోహన గాంధి

మూలాలు

[మార్చు]
  1. "Rowdi Mogudu (1993)". Indiancine.ma. Retrieved 2021-05-30.

బాహ్య లంకెలు

[మార్చు]