వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 13
స్వరూపం
ఆంగ్ల వికీ గురించి ప్రెస్లో వచ్చిన విషయాలు కొన్ని en:Wikipedia:Press coverage వ్యాసంలో చూడవచ్చును. తెలుగు వికీ గురించి వికిపీడియనులకు, కొందరు బ్లాగరులకు తెలుసు. "ఈనాడు"లో రెండు వ్యాసాలు వచ్చాయి. ఇంకా వికీ గురించి బయట ఏమైనా చర్చలు, విమర్శలు ఉంటే రచ్చబండలో తెలియజేయండి.
తెలుగు వికీపీడియా ట్రాఫిక్ గురించి పేజీవ్యూస్ లో కొంత తెలుసుకోవచ్చును.