వెంకీ అట్లూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకీ అట్లూరి
జననం10 ఆగస్టు 1988
వృత్తిసినిమా దర్శకుడు, నటుడు
జీవిత భాగస్వామిపూజా

వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1][2][3][4]

జననం

[మార్చు]

వెంకీ అట్లూరి 1988, ఆగస్టు 10న హైదరాబాదులో జన్మించాడు.[5]

వివాహం

[మార్చు]

వెంకీ అట్లూరి 2023 ఫిబ్రవరి 1న పూజాను వివాహం చేసుకున్నాడు.[6][7]

సినిమారంగం

[మార్చు]

వెంకీ, 2007లో వచ్చిన జ్ఞాపకం సినిమాలో తొలిసారిగా నటించాడు. 2010లో వచ్చిన స్నేహగీతంలో నటించడంతోపాటు సంభాషణలు కూడా రాశాడు. 2011లో వచ్చిన ఇట్స్ మై లవ్ స్టోరీ సంభాషణలు, 2015లో వచ్చిన కేరింత సినిమాకు రచనా సహకారం అందించాడు. వరుణ్ తేజ్ హీరోగా 2018లో వచ్చిన తొలిప్రేమ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. 2019లో అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమా, 2021లో నితిన్ హీరోగా రంగ్ దే సినిమాలకు దర్శకత్వం చేశాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత ఇతర వివరాలు మూలాలు
2007 జ్ఞాపకం కాదు కాదు ప్రధాన నటుడు [8]
2010 స్నేహగీతం కాదు కొంతభాగం సంభాషణలు; నటుడు [9]
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ కాదు కొంతభాగం సంభాషణలు
2015 కేరింత కాదు Yes
2018 తొలిప్రేమ Yes Yes [10]
2019 మిస్టర్ మజ్ను Yes Yes [11]
2021 రంగ్ దే Yes Yes [12][13]
2023 సార్ Yes Yes
2024 లక్కీ భాస్కర్

మూలాలు

[మార్చు]
  1. ChennaiJanuary 25, Janani K.; January 25, 2019UPDATED; Ist, 2019 16:15. "Mr Majnu Movie Review: Akhil Akkineni shines in Venky film but not bright enough". India Today. Retrieved 29 March 2021. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "Tholi Prema: Varun Tej says he has done justice to the title of Pawan Kalyan's 1998 film- Entertainment News, Firstpost". Firstpost. 2018-01-22. Retrieved 29 March 2021.
  3. World, Republic. "Is Nithiin's next movie 'Rang De' a remake of Malayalam film 'Charlie'?". Republic World. Retrieved 29 March 2021.
  4. Eenadu (26 February 2023). "ఆ సినిమా నాకో చేదు 'జ్ఞాపకం'". Retrieved 21 October 2024.
  5. CelPoxTeam. "Venky Atluri". CelPox. Retrieved 30 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "గ్రాండ్‌గా తొలిప్రేమ డైరెక్టర్ పెళ్లి..వెంకీ అట్లూరి జంటకు విషెస్ చెప్పిన సినీ సెలబ్రిటీలు". 1 February 2023. Retrieved 21 October 2024.
  7. Eenadu (1 February 2023). "వేడుకగా దర్శకుడు వెంకీ అట్లూరి వివాహం". Retrieved 21 October 2024.
  8. "Gnapakam movie reviw". filmibeat. 23 April 2007. Retrieved 29 March 2021.
  9. "From A Failed Actor To A Hit Film Maker". APHerald. 15 February 2018. Retrieved 29 March 2021.
  10. "Tholi Prema director Venky Atluri". Hindustan Times. 14 February 2018. Retrieved 29 March 2021.
  11. "Director Venky Atluri of 'Mr. Majnu' keeps his fingers crossed". The Hindu. 25 January 2019. Retrieved 29 March 2021.
  12. "Venky Atluri, Nithiin, Keerthy Suresh's 'Rang De' pooja done". The Times of India. 9 October 2019. Retrieved 29 March 2021.
  13. Sakshi (26 March 2021). "'నాకన్నా నితిన్‌, కీర్తి ఎక్కువ నమ్మారు'". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.

బయటి లింకులు

[మార్చు]