శ్రీకృష్ణ (గాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024లో సీఆటల్ లో జరిగిన TTA కన్వెన్షన్ లో పాడుతున్న శ్రీ కృష్ణ
2024లో సీఆటల్ లో  జరిగిన TTA కన్వెన్షన్ లో పాడుతున్న శ్రీ కృష్ణ

శ్రీకృష్ణ విష్ణుభొట్ల తెలుగు సినిమా నేపథ్య గాయకుడు.[1] ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మా టీవీ నిర్వహించిన పాడాలని ఉంది కార్యక్రమంలో ప్రథమ విజేతగా నిలిచాడు. 2004లో వచ్చిన మా ఇలవేల్పు సినిమాతో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యాడు.[2][3]

జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీకృష్ణ 1983 ఆగస్టు 17 న[4] హైదరాబాద్ లో జన్మించాడు, విజయవాడలో పెరిగాడు. పి. బి. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, శారద కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పని చేసే కృష్ణకుమారి ద్వారా బాల వ్యాఖ్యాతగా తన ప్రస్థానం ప్రారంభించాడు శ్రీకృష్ణ. ఆ తరువాత అనేక స్టేజ్ షోలు, పాటల పోటీల్లో పాల్గొన్నాడు. 2008లో వచ్చిన అష్టా చమ్మా సినిమాలో పాడిన ఆడించి అష్టా చమ్మా అనే పాట ద్వారా గుర్తింపు పొందాడు. అటు పైన కోటి, మణిశర్మ లాంటి సంగీతకారుల దర్శకత్వంలోనూ పాటలు పాడాడు.[1][5]

శ్రీకృష్ణ పాటల జాబితా

[మార్చు]

గాయకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాట(లు) సంగీత దర్శకుడు సహ గాయకులు మూలాలు
2013 అంతకు ముందు... ఆ తరువాత... నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఉన్నానా నేనున్ననా ఉన్నానుగా అంటున్నానా కల్యాణి మాలిక్ సునీత [6]
పవిత్ర ఒక్కసారి వచ్చిపో - దూల తీరిందా ఎం. ఎం. శ్రీలేఖ ధనంజయ్ [7][8]
2014 లడ్డు బాబు సిరి మల్లి సిరి మల్లి చక్రి ఉమా నేహా [9][10]
గీతాంజలి కాఫీ సాంగ్ ప్రవీణ్ లక్కరాజు రమ్య బెహరా [11][12]
ప్రేమ గీమ జాన్‌తానయ్ మనసంతా నీదిగా మణిశర్మ [13][14]
2015 లవ్ మెలోడీ యదలో అలజడి రేపి పివిఆర్ రాజా శ్రావ్య అత్తిలి [15] [16]
2017 స్టూడెంట్ పవర్ ప్రేమంటే ఏంటో తెలుసా ప్రవీణ్ శ్వేత మోహన్ [17]
జవాన్ ఇంటికి ఒక్కడు కావాలె ఎస్.ఎస్. తమన్ ఆదిత్య అయ్యంగార్, రఘురామ్, సాకేత్ [18]
బుగ్గంచున లిప్సిక
సరోవరం అలా అలా నువ్వు సునీల్ కశ్యప్ రమ్య బెహరా [19]
మామా ఓ చందమామ శ్రీరస్తు కొత్త జంట మున్నా కాశీ దీపిక కాకర్ల [20]
2018 సవ్యసాచి ఊపిరి ఉక్కిరిబిక్కిరి ఎం. ఎం. కీరవాణి శ్రీ సౌమ్య, మోహన భోగరాజు [21]
అమర్ అక్బరు ఆంటోని డాన్ బోస్కో ఎస్.ఎస్. తమన్ మనీషా ఈరబత్తిని, జస్ప్రీత్ జాజ్, హరితేజ, రమ్య బెహరా [22]
గుప్పెట కాలభైరవ, సాకేత్, రంజిత్
రాజుగాడు రెండు కళ్ళనిండా గోపీ సుందర్ రమ్య బెహరా [23]
ప్రేమ జంట ప్రేమంటే శాపమని నిఖిలేష్ తోగరి అంజనా సౌమ్య [24]
దేవదాస్ లక లక లకుమికరా మణిశర్మ అనురాగ్ కులకర్ణి [25]
24 కిస్సెస్ సారీ సారీ జోయి బారువా [26]
నేల టిక్కెట్టు లవ్ యూ లవ్ యూ శక్తికాంత్ కార్తీక్ రమ్య బెహరా [27]
స్కెచ్ చీని చిల్లాయే ఎస్.ఎస్. తమన్ నయనా నాయర్ [28]
స్కెచ్ - థీమ్ సాకేత్
ఇంటెలిజెంట్ లెట్స్ డూ ఎస్.ఎస్. తమన్ సాకేత్ [29]
ఆచారి అమెరికా యాత్ర స్వామి రా రా ఎస్.ఎస్. తమన్, అచ్చు రాజమణి ధనుంజయ్, మోహన భోగరాజు, సాహితీ చాగంటి [30]
ఆచారి అమెరికా యాత్ర ఆదిత్య అయ్యంగర్, రఘురామ్
గ్యాంగ్ ఎక్కడికెళ్ళే దారిది అనిరుధ్ రవిచందర్ శక్తిశ్రీ గోపాలన్, అనిరుధ్ రవిచందర్ [31]
2019 ప్రతి రోజు పండగే టైటిల్ సాంగ్ ఎస్.ఎస్. తమన్ [32]
కెజిఎఫ్ చాప్టర్ 1 సలాం రాకీ భాయ్ రవి బస్రూర్ విజయ్ ప్రకాష్, లోకేశ్వర్, అరుణ్, ఆదిత్య అయ్యంగర్, గంట, సంతోష్, మోహన్, శ్రీనివాస్ మూర్తి [33]
ఎవ్వడికెవడూ బానిస అనన్య భట్, మోహన్ కృష్ణ, ఆదిత్య నారాయణ్, లోకేశ్వర్, సంతోష్, శ్రీనివాస్ మూర్తి
ధీరా ధీరా లోకేశ్వర్, అరుణ్, ఆదిత్య అయ్యంగర్, గంట రితేష్, సంతోష్, మోహన్, శ్రీనివాస్ మూర్తి
మల్లేశం నాకు నువ్వని మార్క్.కె.రాబిన్ రమ్య బెహరా [34]
కొత్త కొత్తగా రమ్య బెహరా
అమ్మ దీవెన
నువ్వు తోపు రా ఏమయ్యావు నాన్న సురేష్ బొబ్బిలి [35]
ఈ మనసే నాలో ఉంది నీవేనని సుభాష్ ఆనంద్ [36]
ఏ క్యా హువా
వెంకీ మామ వెంకీ మామ ఎస్.ఎస్. తమన్ మోహన భోగరాజు [37]
స్వామి వివేకానంద బలమే జీవనం సురేష్ బుజ్జి [38]
శ్రీ గురుదేవ
మిస్స్డ్ కాల్ మెరిశావే సాబు వర్ఘీస్ [39]
బీటెక్ బాబులు ఏమో ఏమో అజయ్ పట్నాయక్ [40]
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు హిప్ హాప్ సాకేత్, దీపు [41]
ఐస్ ఐస్ జాజి మొగ్గల్లా మురళి లియోన్ సాహితీ [42]
2020 అల వైకుంఠపురములో అల వైకుంఠపురములో ఎస్.ఎస్. తమన్ ప్రియా సిస్టర్స్ [43]
లోకల్ బాయ్ శతమానం అంటూ వివేక్-మార్టిన్ సమీరా భారద్వాజ్ [44]
వరల్డ్ ఫేమస్ లవర్ మై లవ్ గోపీ సుందర్ రమ్య బెహరా [45]
మిస్ ఇండియా నా చిన్ని లోకమే ఎస్.ఎస్. తమన్ అదితి భవరాజు, రమ్య బెహరా [46]
విక్రమ్ రాథోడ్ ఎదను వీణాగా ఇళయరాజా శ్రీనిషా [47]
మూతి మీద మీసమున్న హరిప్రియ
స్ట్రీట్ డాన్సర్ 3D కాక్‌టైల్ తనీష్ బాగ్చి, గ్యారి సందు హనుమాన్, భార్గవి పిళ్ళై [48]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sri Krishna's first love is Vijayawada". 27 February 2012. Retrieved 13 June 2020.
  2. "Maa Ilavelpu". Retrieved 14 September 2020.
  3. "సంగీతం శ్రీకృష్ణకు ఆరోప్రాణం". 17 November 2005. Retrieved 13 June 2020. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  4. "Exclusive biography of #SriKrishna(Singer) and on his life". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.
  5. "Asta Chamma". Retrieved 14 September 2020.
  6. వెబ్ మాస్టర్. "Nenenaa". తెలుగు లిరిక్స్. Retrieved 31 December 2021.
  7. "Okka Saari Vachhi Po - Dhulatirinda". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  8. "Pavithra". indiancine.ma. Retrieved 6 January 2021.
  9. "Laddu Babu". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  10. "Laddu Babu". indiancine.ma. Retrieved 6 January 2021.
  11. "Coffee Song". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  12. "Geethanjali". indiancine.ma. Retrieved 6 January 2021.
  13. "Manasanta Neediga". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  14. "Prema Geema Jaantha Nai". indiancine.ma. Retrieved 6 January 2021.
  15. "లవ్ మెలొడి". music.apple.com. RunwayReel. Archived from the original on 13 జూన్ 2022. Retrieved 13 June 2022.
  16. "Love Melody". RunwayReel. Youtube. Retrieved 13 June 2022.
  17. "Student Power". www.jiosaavn.com. Archived from the original on 2 మార్చి 2021. Retrieved 26 November 2020.
  18. "Jawaan". www.jiosaavn.com. Archived from the original on 8 మే 2021. Retrieved 26 November 2020.
  19. "Sarovaram". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
  20. "Mama O Chandamama". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
  21. "Savyasachi". www.jiosaavn.com. Archived from the original on 19 నవంబరు 2020. Retrieved 14 November 2020.
  22. "Amar Akbar Antony". www.jiosaavn.com. Archived from the original on 14 అక్టోబరు 2020. Retrieved 14 November 2020.
  23. "Rajugadu". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  24. "Prema Janta". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  25. "Devadas". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  26. "24 Kisses". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  27. "Nela Ticket". www.jiosaavn.com. Archived from the original on 27 డిసెంబరు 2018. Retrieved 14 November 2020.
  28. "Sketch". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  29. "Inttelligent". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  30. "Achari America Yatra". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  31. "Gang (Telugu) [Original Motion Picture Soundtrack]". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  32. "Prati Roju Pandaage". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  33. "KGF Chapter 1". www.jiosaavn.com. Retrieved 13 November 2020.
  34. "Mallesham". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  35. "Nuvvu Thopu Raa". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  36. "Ee Manase". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  37. "Venky Mama". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  38. "Swami Vivekananda". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
  39. "Missed Call". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
  40. "B Tech Babulu". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
  41. "Hip Hop". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  42. "Jaaji Moggalla". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
  43. "Ala Vaikunthapurramuloo". www.jiosaavn.com. Retrieved 13 November 2020.
  44. "Local Boy". www.jiosaavn.com. Archived from the original on 13 నవంబరు 2020. Retrieved 14 November 2020.
  45. "World Famous Lover". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  46. "Miss India". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  47. "Vikram Rathode". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
  48. "Cocktail (From "Street Dancer 3D")". www.jiosaavn.com. Retrieved 14 November 2020.