హరిభాయ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిభాయ్ పటేల్
హరిభాయ్ పటేల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు శారదాబెన్ పటేల్
నియోజకవర్గం మహెసానా

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-01) 1961 జూన్ 1 (వయసు 63)
సునోక్ గ్రామం, ఉంఝా మండలం, మెహెసానా జిల్లా , గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పటేల్ నాథూరామ్, రైబెన్
జీవిత భాగస్వామి దక్సాబహెన్ (మ.19 జూలై 1988)
నివాసం శ్రీనగర్ సొసైటీ, సుఖపరా దగ్గర, మెహెసానా జిల్లా , గుజరాత్

హరిభాయ్ పటేల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహెసానా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

హరిభాయ్ పటేల్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసి 2019లో పదవీ విరమణ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి మెహెసానా జిల్లా పంచాయతీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, మెహెసానా జిల్లా బీజేపీ సంస్థ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహెసానా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌జీ ఠాకూర్‌పై 328046 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (21 May 2024). "Gujarat: Haribhai Patel Hopes To Keep Mehsana Lok Sabha Seat For BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mahesana". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. TV9 Bharatvarsh (6 June 2024). "मेहसाणा लोकसभा सीट से जीतने वाले BJP के हरिभाई कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (4 June 2024). "Mahesana lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.