హర్భజన్ సింగ్
హర్భజన్ సింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రాజ్య సభ సభ్యుడు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Assumed office 2022 ఏప్రిల్ 9 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నియోజకవర్గం | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | జలంధర్, పంజాబ్ | 1980 జూలై 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయత | భారతీయుడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జీవిత భాగస్వామి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సంతానం | 2 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మతం | సిక్కు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | భాజీ, ది టర్బనేటర్,భజ్జూ పా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 220) | 1998 మార్చి 25 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 ఆగస్టు 12 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 113) | 1998 ఏప్రిల్ 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 అక్టోబరు 25 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 3) | 2006 డిసెంబరు 1 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 మార్చి 4 - UAE తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997/98–2018/19 | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2007 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2017 | ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 3) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2020 | చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 ఏప్రిల్ 17 |
1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) (Punjabi: ਹਰਭਜਨ ਸਿੰਘ) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు. ఆ సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.[1] ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.[2][3]
అవార్డులు
[మార్చు]టెస్ట్ క్రికెట్ అవార్డులు
[మార్చు]మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు :
# సీరీస్ సీజన్ సిరీస్ గణాంకాలు 1 ఆస్ట్రేలియా భారత్ పర్యటన 2000/01 34 పరుగులు (3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్సులు) ; 178.3-44-545-32 (2x10 WM; 4x5 WI) 2 వెస్ట్‌ఇండీస్ భారత్ పర్యటన 2002/03 69 పరుగులు (3 మ్యాచ్‌లు, 4 ఇన్నింగ్సులు) ; 166-54-335-20 (2x5 WI) ; 5 Catches
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు :
క్ర.సం ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు 1 ఆస్ట్రేలియా[4] చెన్నై 2000/01 తొలి ఇన్నింగ్స్ : 2 పరుగులు; 38.2-6-133-7
రెండో ఇన్నింగ్స్: 3* పరుగులు; 41.5-20-84-8
10+ Wicket Match2 జింబాబ్వే[4] ఢిల్లీ 2001/02 తొలి ఇన్నింగ్స్ : 9 పరుగులు (2x4) ; 27.5-5-70-2
రెండో ఇన్నింగ్స్: 14 పరుగులు (2x4, 1x6) ; 31-5-62-6; 2 క్యాచ్‌లు
3 వెస్ట్‌ఇండీస్[4] చెన్నై 2002/03 తొలి ఇన్నింగ్స్ : 37 పరుగులు (5x4, 1x6) ; 29-13-56-3
రెండో ఇన్నింగ్స్: 30-6-79-4; 1 Catch
4 దక్షిణాఫ్రికా[4] కోల్కత 2004/05 తొలి ఇన్నింగ్స్ : 14 పరుగులు (2x4) ; 21.3-6-54-2; 1 Catch
రెండో ఇన్నింగ్స్: 30-3-87-7; 1 Catch5 శ్రీలంక[4] అహ్మదాబాదు[4] 2005/06 తొలి ఇన్నింగ్స్ : 8* పరుగులు (1x4) ; 22.2-3-62-7; 1 Catch
రెండో ఇన్నింగ్స్: 40 పరుగులు (4x6; 1x6) ; 31-7-79-3
10+ Wicket Match
వన్డే క్రికెట్
[మార్చు]మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు :
క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు 1 దక్షిణాఫ్రికా సెంచూరియన్ 2001/02 15 (14b, 2x4) ; 10-0-27-3 2 ఇంగ్లాండు ఢిల్లీ 2005/06 37 (46b, 3x4, 1x6) ; 10-2-31-5 3 వెస్ట్‌ఇండీస్ కౌలాలంపూర్ 2006/07 37 (60b, 1x4, 2x6) ; 8-0-35-3; 1 Catch
మూలాలు
[మార్చు]- ↑ Bal, Sambit. "Players and officials: Harbhajan Singh". Cricinfo.
- ↑ Namasthe Telangana (21 March 2022). "రాజ్యసభకు హర్భజన్, సందీప్, రాఘవ్, సంజీవ్, అశోక్". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
- ↑ News18 Telugu (22 March 2022). "రాజ్యసభకు ఆప్ భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;testaward
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు