11వ లోక్‌సభ
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
11వ లోక్ సభ, ( 15 May 1996 – 4 December 1997) 1996 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది.ఏ పార్టీకి స్పష్టమయిన మెజారిటీ రాకపోవడం వల్ల సంకిర్ణ ప్రభుత్వం ఏర్పడింది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టి అతిపెద్ద పార్టీగా అవతరించింది.అందువల్ల ఆనాటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు ఆహ్వానించారు. అపుడు వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. తరువాత యునైటెడ్ ఫ్రెంట్ 332 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనతాదళ్ పార్టీకి చెందిన హెచ్.డి.దేవెగౌడను తమ నాయకుడిగా నియమించింది.హెచ్.డి.దేవెగౌడ భారతదేశ 12 వ ప్రధానమంత్రిగా 1996 జూన్ 1 ణా బాధ్యతలు స్వీకరించారు.కాని యునైటెడ్ ఫ్రెంట్ లో అంతర్గత కుమ్ములాటల వల్ల దేవెగౌడ 1997 ఏప్రిల్ 21 ణా రాజీనామ చేయగా అతని స్థానంలోనికి అప్పటి విదేశాంగమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ ఐ.కె.గుజ్రాల్ నియమితుడయ్యాడు.కాని లాలూ ప్రసాద్ యాదవ్ తన మద్ధతును ఉపసంహరించుకోవడంతో ఐ.కె.గుజ్రాల్ ప్రధాని పదవి నుండి వైదొలిగారు.
ముఖ్యమైన సభ్యులు
[మార్చు]- ''''Speaker':
- పి.ఎ.సంగ్మా from 23 May 1996 to 23 March 1998
- Deputy Speaker:
- సూరజ్ భాన్ from 12 July 1996 to 4 December 1997
- Secretary General:
- సురేంద్ర మిశ్రా from 1 January 1996 to 15 July 1996
- ఎస్.గోపాలన్ from 15 July 1996 to 14 July 1999[1]
ప్రధాన మంత్రులు
[మార్చు]11వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]The list of members as published by the Election Commission of India:[2]
ఆంధ్రప్రదేశ్
[మార్చు]అస్సాం
[మార్చు]No.క్రమ సంఖ్య | Constituency/లోక్ సభ నియోజిక వర్గం | Type | Name of Elected M.P./ గెలిచిన వారు | Party Affiliation/ పార్టీ |
---|---|---|---|---|
1 | Karimganj/కరింగంజ్ | SC | Dwaraka Nath Das/ దివారక నాథ్ దాస్ | భారతీయ జనతా పార్టీ |
2 | Silchar/ సిల్చార్ | GEN | Santosh Mohan Dev/ సంతోష్ మోహన్ దావ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
3 | Autonomous District | ST | Dr. Jayanta Rongpi/ డా: జయంత్ రొంగ్పి | Autonomous State Demand Committee |
4 | Dhubri/ దుబ్రి | GEN | Nurul Islam/ నూరుల్ ఇస్లాం | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | Kokrajhar/ కొక్రాజహర్ | ST | Louis Islary/ లూయీస్ ఇస్లరి | Independent |
6 | Barpeta / బార్ పేట | GEN | Uddabh Berman | CPI(M) |
7 | Gauhati/ గౌహతి | GEN | Prabin Chandra Sarma/ పర్బిన్ చంద్ర శర్మ | అస్సాం గణ పరిషత్ |
8 | Mangaldoi/ మంగల్ దోయ్ | GEN | Birendra Prasad Baishya/ బీరేంద్ర ప్రసాద్ బైసాయల్ | అస్సాం గణ పరిషత్ |
9 | Tezpur/ తేజ్ పూర్ | GEN | Iswar Prasanna Hazarika / ఈశ్వర ప్రసన్న హజారిక | భారత జాతీయ కాంగ్రెస్ |
10 | Nowgong/ నౌగాంగ్ | GEN | Muhi Ram Saikia/ ముహి రాం సాకియ | అస్సాం గణ పరిషత్ |
11 | Kaliabor/ కైలాబోర్ | GEN | Keshab Mahanta/ కసబ్ మహంత | అస్సాం గణ పరిషత్ |
12 | Jorhat/ జోర్హట్ | GEN | Bijoy Krishna Handique/ బిజొయ్ కృష్ణహండికి | భారత జాతీయ కాంగ్రెస్ |
13 | Dibrugarh/ దిబ్రూగర్ | GEN | Paban Singh Ghatowar/ ప్రతాప్ సింగ్ గటొవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
14 | Lakhimpur/ లకిం పూర్ | GEN | Arun Kumar Sarma /అరుణ్ కుమార్ శర్మ | అస్సాం గణ పరిషత్ |
బీహార్
[మార్చు]No. క్రమ సంఖ్య | Constituency/ లోక్ సభ నియోజిక వర్గం | Type | Name of Elected M.P./ గెలిచిన అభ్యర్థి | Party Affiliation/ పార్టీ |
---|---|---|---|---|
1 | బాగహ | SC | Mahendra Baitha/ మహేంద్ర బైతా | సమాజ్‌వాది పార్టీ |
2 | బెట్టిః | GEN | Dr.Madan Prasad Jaiswal / డా: మదన్ ప్రసాద్ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ |
3 | మోతిహారి | GEN | రాధ మోహన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
4 | గోపాల్‌గంజ్ | GEN | Lal Babu Prasad Yadav/ లాల్ బాబు ప్రసాద్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
5 | సివన్ | GEN | Mohammad Shahabuddin/ మహమద్ షాహబుద్దీన్ | రాష్ట్రీయ జనతా దళ్ |
6 | మహారాజ్ గంజ్ | GEN | Ram Bahadur Singh/ రాం బహదూర్ సింగ్ | Samajwadi Janata Party |
7 | చాప్ర | GEN | Rajiv Pratap Rudy/ రాజీవ్ ప్రతాప్ రూడి | భారతీయ జనతా పార్టీ |
8 | హజిపుర్ | SC | రాం విలాస్ పాశ్వాన్ | జనతా దళ్(Secular) |
9 | వైశాలి | GEN | Raghuvansh Prasad Singh/ రఘువంశ్ ప్రసద్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
10 | ముజఫరాపుర్ | GEN | Jainarain Prasad Nishad/ జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ | Janata Dal |
11 | సీతామర్హి | GEN | Nawal Kishore Rai/ కావవ్ కిషోర్ | జనతా దళ్ |
12 | షెవొహార్ | GEN | Anand Mohan/ ఆనంద్ మోహన్ సింగ్/ ఆనంద్ మోహన్ | సమాజ్‌వాది పార్టీ |
13 | మధుబని | GEN | Chaturanan Mishra | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
14 | ఝాన్ఝార్పూర్ | GEN | Devendra Prasad Yadav/ దేవేంద్ర ప్రసాద్ యాదవ్ | జనతా దళ్ |
15 | దర్భాంగా | GEN | Mohammad Ali Ashraf Fatmi/ మొహమ్మద్ ఆలి అష్రాఫ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
16 | రోసేర | SC | Pitambar Paswan / పీతాంబర్ పాస్వాన్ | రాష్ట్రీయ జనతా దళ్ |
17 | సమస్తిపూర్ | GEN | Ajit Kumar Mehta/ అజిత్ కుమార్ మెహతా | రాష్ట్రీయ జనతా దళ్ |
18 | బర్హ( | GEN | Nitish Kumar/ నితిష్ కుమార్ | Samata Party/ సమతా పార్టీ |
19 | బలీయ | GEN | Shatrughan Prasad Singh/ శతృఘ్నప్రసాద్ సింఘ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
20 | సహర్సా | GEN | Dinesh Chandra Yadav / దినేష్ చంద్ర యాదవ్ | జనతా దళ్ |
21 | మాధెపురా | GEN | Sharad Yadav/ శరద్ యాదవ్ | జనతా దళ్ |
22 | అరారియా | SC | Sukdeo Paswan/ సుఖ్ దేవ్ పాస్వాన్ | జనతా దళ్ |
23 | కిషన్ గంజ్ | GEN | Taslim Uddin/తస్లిం ఉద్దిన్ | రాష్ట్రీయ జనతా దళ్ |
24 | పుర్నియా | GEN | Pappu Yadav/ పప్పు యాదవ్ | సమాజ్‌వాది పార్టీ |
25 | కతిహార్ | GEN | Tariq_Anwar/తారిక్ అన్ వర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
26 | రాజ్ మహల్ | ST | Thomas Hansda | Indian National Congressభారత జాతీయ కాంగ్రెస్ |
27 | దుమ్కా | ST | Shibu Soren/షిబు సోరెన్ | Jharkhand Mukti Morcha/ జార్ఖండ్ ముక్తి మోర్చ |
28 | గొడ్డా Godda | GEN | Jagadambi Prasad Yadav/ జగదంబి ప్రసాద్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
29 | బంక | GEN | Giridhari Yadav/ గిరిధారి యాదావ్ | జనతా దళ్ |
30 | భాగల్ పూర్ | GEN | Chunchun Prasad Yadv/ చున్ చున్ ప్రసాద్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
31 | ఖగరియా | GEN | Anil Kumar Yadav/ అనిల్ కుమార్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
32 | ముంగేర్ | GEN | Brahmanand Mandal/ బ్రహ్మానంద మండలం | Samata Party/ సమతా పార్టీ |
33 | బెగుసరాయ్ | GEN | Ramendra Kumar /రమేష్ కుమార్ | Independent/ స్వతంత్ర |
34 | నలంద | GEN | George Fernandes/ జార్జి పెర్నార్డ్జ్ | Samata Party/ సమతా పార్టి |
35 | పాట్నా | GEN | Ram Kripal Yadav/ రాం క్రుపాల్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
36 | Arrah | GEN | Chandradeo Prasad Verma/ చంద్రదేవ్ ప్రసద్ వర్మ | రాష్ట్రీయ జనతా దళ్ |
37 | Buxar/ బాక్సర్ | GEN | Lalmuni Chaubey/ లాల్ముని చౌబె | భారతీయ జనతా పార్టీ |
38 | Sasaram/సాసారాం | SC | Muni Lall/మునిలాల్ | భారతీయ జనతా పార్టీ |
39 | Bikramganj/బిక్రం గంజ్ | GEN | Kanti Singh | రాష్ట్రీయ జనతా దళ్ |
40 | ఔరంగాబాద్ | GEN | Virendra Kumar Singh/వీరేంద్ర కుమార్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
41 | జహానాబాద్ | GEN | Ramashray Prasad Singh/ రామేశ్వర్ ప్రసాద్ సింగ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
42 | నవాడా | SC | Kameshwar Paswan/ కామేశ్వర్ ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ |
43 | గయ | SC | Bhagwati Devi / భగవతి దేవి | రాష్ట్రీయ జనతా దళ్ |
44 | చత్రా | GEN | Dhirendra Agarwal/ దీరేంద్ర అగర్వాల్ | భారతీయ జనతా పార్టీ |
45 | కోడెర్మా | GEN | R.L.P. Verma/ ఆర్.ఎల్.పి.వర్మ | భారతీయ జనతా పార్టీ |
46 | గిరిడి | GEN | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ |
47 | ధన్ బాద్ | GEN | రీటా వర్మ | భారతీయ జనతా పార్టీ |
48 | హజారీబాగ్ | GEN | Mahabir Lal Vishwakarma/ మహాబీర్ లాల్ విష్వకర్మ | భారతీయ జనతా పార్టీ |
49 | రాంచీ | GEN | Ram Tahal Choudhary / రాం తహల్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
50 | జంషెడ్‌పూర్ | GEN | Nitish Bharadwaj/ నితీష్ భరద్వాజ్ | భారతీయ జనతా పార్టీ |
51 | సింగ్‌భుం | ST | Chitrasen Sinku/ చిత్రసేన్ సింకు | భారతీయ జనతా పార్టీ |
52 | కుంతీ | ST | Kariya Munda/కరియ ముండ | భారతీయ జనతా పార్టీ |
53 | లోహార్‌దాగా | ST | Lalit Oraon/ లలిత్ ఒరోన్ | భారతీయ జనతా పార్టీ |
54 | పాలము | SC | Braj Mohan Ram/ బ్రజ్ మోహన్ రామ్ | భారతీయ జనతా పార్టీ |
గుజరాత్
[మార్చు]హర్యానా
[మార్చు]No.క్రమసంఖ్య | Constituency/ లోక్ సభ నియోజిక వర్గం | Type | Name of Elected M.P./గెలిచిన అభ్యర్థి | Party Affiliation/ పార్టీ |
---|---|---|---|---|
1 | అంబాల | SC | Suraj Bhan/సూరజ్ బాన్ | భారతీయ జనతా పార్టీ |
2 | కురుక్షేత్ర | GEN | O.P. జిందాల్ | Haryana Vikas Party/ హర్యానా వికాస్ పార్టీ |
3 | కర్నాల్ | GEN | Ishwar Dayal Swami | భారతీయ జనతా పార్టీ |
4 | సోనాపట్ | GEN | Arvind Kumar Sharma/ అరవింద్ కుమార్ శర్మ | Independent/స్వతంత్ర |
5 | రోహ్తక్ | GEN | భుపేంద్ర సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | ఫరీదాబాద్ | GEN | Chaudhary Ramchandra Baindra/ చౌదరి రామచంద్ర బైంద్రా | భారతీయ జనతా పార్టీ |
7 | మహేంద్రగఢ్ | GEN | Ram Singh Rao/రాంసింగ్ రావు | భారతీయ జనతా పార్టీ |
8 | భివాని | GEN | Surender Singh/ సురేంద్ర సింగ్ | Haryana Vikas Partyహర్యానా వికాస్ పార్టీ |
9 | హిసార్ | GEN | Jai Prakash/ జైప్రాకాష్ | Haryana Vikas Partyహర్యానా వికాస్ పార్టీ |
10 | సిర్స | SC | Selja Kumari / సేల్జ కుమారి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Eleventh Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2014-10-26. Retrieved 2014-02-04.
- ↑ "STATISTICS REPORT ON GENERAL ELECTIONS, 1996 TO THE 11th LOK SABHA" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 27 March 2016.