Jump to content

పోకిరి

వికీవ్యాఖ్య నుండి

పోకిరి చిత్రానికి పూరీ జగన్నాథ్ రాసిన మాటల నుండి...

సంభాషణలు

[మార్చు]
  • షట్టర్ కొంచెం తెరిచే ఉంచమ్మా, పారిపోవటానికి పనికొస్తది.
  • నేనెంత ఎదవనో నాకే తెలవదు.
  • ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
  • ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోతందో వాడే పండుగాడు; నేనే.
  • ఈ తొక్కలో మీటింగులేంటో నాకు అర్థం కావట్లేదు.
  • నువ్వు ఊ అను, ఈణ్ణి ఏసేస్తా.
  • పనేంటి, నీకెంత, నాకెంత?
  • ఎప్పుడొచ్చాడన్నది ముఖ్యం కాదన్నయ్యా; బుల్లెట్ దిగిందా లేదా అనేది.
  • ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉప్మా తినటమే కానీ, ఏ నాడైనా ఇంత పెట్టావా అమ్మా?
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.