అనుభవించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- నామవాచకం./సం.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పొందు/భుజించు/తినుట
- అనుభవము చేయు, భోగించు.
- అనుభోగించు/అభిమర్శించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉన్నదంతయు వ్యయముచేసి పైగా అప్పులుకూడ తెచ్చి భోగములు అనుభవించుట
- దేవపిత్ర్యతిథులకు పెట్టక తానే అనుభవించువాడు
- ఎన్ని యున్నను అనుభవించు యోగము లేదు
- ఇచ్ఛానుగుణముల నింద్రియసుఖముల ననుభవింపుఁడు హృదయంబు లలర.
- ఒకతఱి మునివర్యు లొక్క్జటఁ బెక్కండ్రు శ్రాద్ధముల్ సేయ భోజ్యములు పెక్కు, లనుభవించుటఁ దమకఱుగమి పుట్టుటయును బితృదేవతల్ సనిరి