Jump to content

ప్రకాశము

విక్షనరీ నుండి

ప్రకాశము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రకాశాలు, ప్రకాశములు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అన్నివైపులా వెలుగు విస్తరించడము.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా.
  3. వెలుతురు/వెలుగు
నానార్థాలు
  1. వెలుగు
సంబంధిత పదాలు
వెలుగు/ కాంతి /వెలుతురు /ప్రకాశించే/ ప్రకాశవంతమైన / ప్రకాశముతో
వ్యతిరేక పదాలు
  1. అంధకారము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఆ దీపము చాల ప్రకాశ వంతముగా వెలుగు చున్నది.

  • అతని పేరు నిండా ప్రకాశముగానున్నది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]