Wikidata:Wikidata Lexeme Forms/Telugu
Jump to navigation
Jump to search
Translate messages of the tool on translatewiki.net.
ఒక కొత్త మూసను చేర్చండి :
తెలుగు నామవాచకం
[edit]ప్రతి మూసకు ఈ కింద చెప్పిన భాగాలు ఉంటాయి:
- మూసను గుర్తించేందుకు, యూఆర్ఎల్ లో చూపేందుకు ఒక గుర్తు పేరును వాడతాం. ఇది ఇంగ్లిష్ లో ఉండాలి, చిన్నబడిలో ఉండాలి, పదానికి-పదానికి మధ్య హైఫెన్ ఉండాలి.
- ఉదాహరణ:
telugu-noun
లేదాczech-noun-masculine-animate
- పేరు, సూచిక పుటలో, మూస శీర్షికలో వాడేందుకు.
- ఉదాహరణ:
english noun
- భాషను సూచించేందుకు భాష item ID
- ఉదాహరణ: English (Q1860)
- Wikimedia language code (P424) లో ఇచ్చిన విధంగా భాష కోడ్.
- ఉదాహరణ:
en
లేదాte
- భాషాభాగాన్ని సూచించే item ID
- ఉదాహరణ: noun (Q1084)
- కోశాంశం(లెగ్జీమ్) గురించి తెలిపే స్టేట్మెంట్లు (ఇవి ఐచ్ఛికం),
{{స్టేట్మెంట్}}
లేదా{{క్లెయిమ్}}
వాడి. - ఉదాహరణ: grammatical gender (P5185)masculine (Q499327)
- ఫార్మ్‌ల శ్రేణి. ఒక్కో ఫార్మ్‌లో కింద తెలిపిన భాగాలుంటాయి:
-
- ఒక పేరు, ఇది మూస పేజీలో వాడతాం.
- ఉదాహరణ:
ఏకవచనం
- ఒక ఉదాహరణ వాక్యం, బ్రాకెట్ లో ఉదాహరణ ఫార్మ్ ఉంటుంది. బ్రాకెట్లలో ఉన్న భాగం ఒక చొప్పింత అంశంతో మార్చబడుతుంది, బ్రాకెట్లలో ఉన్న భాగం ప్లేస్‌హోల్డర్ మాత్రమే. వివిధ పదాలకు సరిపోయేలా మీ వాక్యం సర్వసాధారణంగా ఉండాలి.
- ఉదాహరణ:
ఇది ఒక [కుక్క].
- వ్యాకరణ భాగాన్ని తెలిపే అంశాల item ID ల జాబితా.
- ఉదాహరణ: singular (Q110786)
- ఫార్మ్ కోసం స్టేట్మెంట్ల సమూహం (ఐచ్ఛికం).
- ఉదాహరణ: ఇంకా ఏవీ లేవు
మీరు కావాలంటే ఒక అడ్డుగీత (----) తో ఒకే చోట చేరే ఫార్మ్లలోని భాగాలను విడి చేయవచ్చు.