చిత్రా మండల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రా మండల్
Chitra Mandal
చిత్రా మండల్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

చిత్రా మండల్ రసాయన శాస్త్రవేత్త. ఈమె ప్రస్తుతం భారత రసాయన జీవశాస్త్ర సంస్థ (ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ) లో హెడ్ గా పనిచేస్తున్నారు.

విద్య , పరిశోధన

[మార్చు]

చిత్రా మండల్ రసాయన శాస్త్రంలో స్నాతక డిగ్రీను బాంకురా క్రిస్టియన్ కాలేజీ నుండి, స్నతకోత్తర డిగ్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బర్ద్వాన్ విశ్వవిద్యాలయం నుండి పొందారు. 1978లో బయో ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhDను బెంగుళూరులోని IISc నుండి పొందారు. ఆపై ఆమె ఫిలాడెల్ఫియాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికాకు పోస్ట్ డాక్టరల్ పని మీద మాలెక్యులార్ ఇమ్యునాలజీ ఆన్ యాంటి బాడీ డైవర్సిటీ పై పరిశోధనలు జరిపేందుకు వెళ్ళారు. డిసెంబరు 1981 లో భారతదేశానికి తిరిగి వచ్చాక శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా సంస్థ CSIR లో చేరారు. ఈ సంస్థ అంతర్గత భారతీయ రసాయనజీవశాస్త్ర సంస్థ (IICB) కోల్‌కతాలో ఇమ్యునాలజిస్ట్ గా చేరి, తన వృత్తి జీవితమంతా అక్కడే గడిపారు. ఇప్పుడామే ఇదే సంస్థలో వరిష్ట శాస్త్రజ్ఞురాలిగా వ్యవహరిస్తున్నారు., డివిజన్ ఆఫ్ క్యాన్సర్ బయాలజీ అండ్ ఇన్ఫ్లామేటరీ డిజీజెస్ కు అధినేతగా పనిచేస్తున్నారు.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.