దేవరియా
దేవరియా | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°30′06″N 83°46′46″E / 26.50167°N 83.77936°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | దేవరియా |
Government | |
• Type | పురపాలక సంస్థ |
• Body | దేవరియా పురపాలక సంస్థ |
Elevation | 68 మీ (223 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,29,479 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 274001 |
టెలిఫోన్ కోడ్ | 05568 |
Vehicle registration | UP-52 |
దేవరియా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది దేవరియా జిల్లా ముఖ్యపట్టణం. దేవరియా గోరఖ్‌పూర్‌కు తూర్పున 51 కి.మీ. దూరంలోను, రాష్ట్ర రాజధాని లక్నో నుండి సుమారు 317 కి.మీ. దూరంలోనూ ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, దేవరియా జనాభా 1,29,479, వీరిలో 67,462 మంది పురుషులు, 62,017 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 14,779 మంది ఉన్నారు..దేవరియాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 99,562, ఇది జనాభాలో 76.9%, పురుషుల్లో అక్షరాస్యత 81.1% ఉండగా స్త్రీలలో 72.3% ఉంది. దేవరియాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 86.8%. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.6%, స్త్రీల అక్షరాస్యత 81.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,177, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,228. 2011 లో దేవరియాలో 20,076 గృహాలు ఉన్నాయి. [1]
2001 జనాభా లెక్కల ప్రకారం దేవరియా జనాభా 1,04,222 (54,737 మంది పురుషులు, 49,485 మంది మహిళలు). [3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Deoria". www.censusindia.gov.in. Retrieved 20 November 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 24 నవంబరు 2020.
- ↑ Census of India 2001. "Population, population in the age group 0-6 and literates by sex - Cities/Towns (in alphabetic order): 2001". Archived from the original on 16 June 2004. Retrieved 20 June 2008.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)