అక్షాంశ రేఖాంశాలు: 16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375

పాలకొల్లు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలకొల్లు
Palakollu
భారతీయ రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationపాలకొల్లు
పశ్చిమ గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
 India
Coordinates16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లు
విజయవాడ-నర్సాపురం
భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుసింగిల్ (ట్రాక్: నిర్మాణం -రెండు లైన్లు+విద్యుదీకరణ)
Connectionsవిజయవాడ డివిజన్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికమైనది (గ్రౌండ్ స్టేషన్)
పార్కింగ్ఉన్నది
Bicycle facilitiesఅవును
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుPKO
Fare zoneదక్షిణ మధ్య రైల్వే
History
Openedసెప్టెంబరు 17, 1928; 96 సంవత్సరాల క్రితం (1928-09-17)
విద్యుత్ లైనులేదు (ట్రాక్: నిర్మాణం -రెండు లైన్లు+విద్యుదీకరణ)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పాలకొల్లు రైల్వే స్టేషను గోరింటాడ, చింతపర్రు స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది.[2] ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 216, ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి. పాలకొల్లు రైల్వేస్టేషన్ కోనసీమలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వేస్టేషన్ ఇక్కడ నుండి కొనసీమలోని అమలాపురం,రాజోలు,మలిఖిపురం, శివకోడు తదితర ప్రాంత ప్రజలు ఈ పాలకొల్లు రైల్వేస్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఇది విజయవాడ రైల్వే డివిజన్ లోని మేజరు స్టేషన్ గా వెలుగొందుతుంది. పాలకొల్లు రైల్వేస్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో విజయవాడ డివిజన్లో ఉన్నది. ఇది దేశంలో 1431వ రద్దీగా ఉండే స్టేషను.[3]

రైల్వే స్టేషన్లు

[మార్చు]

భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:

  • భీమవరం టౌన్
  • భీమవరం జంక్షన్
  • పెన్నాడ అగ్రహారం
  • శృంగవృక్షం
  • వీరవాసరం
  • లంకలకోడేరు
  • చింతపర్రు
  • పాలకొల్లు
  • గోరింటాడ
  • నర్సాపూర్

స్టేషను వర్గం

[మార్చు]

పిఠాపురం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[4] [5]

చిత్రమాలిక

[మార్చు]

రైళ్ళు బండ్లు

[మార్చు]

పాలకొల్లు రైల్వే స్టేషను నుండి రోజుకు నరసాపురం వైపు, భీమవరం వైపు మొత్తం కలుపుకొని రోజుకు 14 ప్యాసింజరు 10 ఎక్స్ప్రెస్ బండ్లు ఆగుతాయి.

భీమవరం వైపు

[మార్చు]
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ వచ్చు సమయం బయలుదేరు సమయం
77265 నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ నిడదవోలు ప్రతిరోజు 04:31 04:36
57382 నర్సాపూర్ - గుంటూరు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుంటూరు ప్రతిరోజు 06:16 06:21
77203 నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుడివాడ ప్రతిరోజు 07:56 08:01
77275 నర్సాపూర్-నిడదవోలు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నిడదవోలు ప్రతిరోజు 09:56 09:58
17213 నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నాగర్ సోల్ శుక్ర,ఆది కాకుండా 10:34 10:38
17231 నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నాగర్ సోల్ శుక్ర,ఆది 10:34 10:38
57316 నర్సాపూర్-గుంటూరు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుంటూరు ప్రతిరోజు 12:51 12:56
77205 నర్సాపూర్-భీమవరం టౌన్ ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ భీమవరం టౌన్ ప్రతిరోజు 16:06 16:12
17247 నర్సాపూర్-ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ధర్మవరం ప్రతిరోజు 17:31 17:35
17255 నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ హైదరాబాద్ ప్రతిరోజు 19:05 19:10
77241 నర్సాపూర్-రాజమండ్రి ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ రాజమండ్రి ప్రతిరోజు 19:57 20:02
57264 నర్సాపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ విశాఖపట్నం ప్రతిరోజు 23:16 23:19

నరసాపురం వైపు

[మార్చు]
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ వచ్చు సమయం బయలుదేరు సమయం
57265 విశాఖపట్నం-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ విశాఖపట్నం నర్సాపూర్ ప్రతిరోజు 04:31 04:36
17246 ధర్మవరం-నరసపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ధర్మవరం నర్సాపూర్ ప్రతిరోజు 05:39 05:44
77202 గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ గుడివాడ నర్సాపూర్ ప్రతిరోజు 06:56 07:01
17256 హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నర్సాపూర్ ప్రతిరోజు 07:49 07:54
17214 నాగర్ సోల్ - నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నాగర్ సోల్ నర్సాపూర్ ఆది, మంగళ కాకుండా 10:39 10:44
17232 నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నాగర్ సోల్ నర్సాపూర్ ఆది,మంగళ 10:39 10:44
57322 రాజమండ్రి-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ రాజమండ్రి నర్సాపూర్ ప్రతిరోజు 11:09 11:14
77233 భీమవరం-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ భీమవరం నర్సాపూర్ ప్రతిరోజు 11:59 12:09
77276 నిడదవోలు-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నిడదవోలు నర్సాపూర్ ప్రతిరోజు 13:30 13:35
77204 గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ గుడివాడ నర్సాపూర్ ప్రతిరోజు 18:31 18:36
77264 గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ గుడివాడ నర్సాపూర్ ప్రతిరోజు 21:23 21:28
57381 గుంటూరు-నర్సాపూర్ ప్యాసింజర్ ప్యాసింజర్ గుంటూరు నర్సాపూర్ ప్రతిరోజు 22:07 22:12

నరసాపురం టెర్మినల్ - పాలకొల్లు రైల్వే స్టేషను

[మార్చు]

పాలకొల్లు సమీప రైల్వే స్టేషన్ నర్సాపూర్ టెర్మినల్ రైల్వే స్టేషన్ కు పాలకొల్లుసిటీ నుండి 10 కిలోమీటర్లు దూరములో ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.
  2. "From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail". India Dekh. Retrieved 2013-03-13.[permanent dead link]
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  4. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  5. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
  6. http://www.ixigo.com/gorintada-nearest-railway-station-ne-1777997[permanent dead link]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే