తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గంలో గతంలో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గములు అధికంగా కలిశాయి. గతంలో మహామహులు పోటీచేసిన ఘనతను ఈ నియోజకవర్గం కలిగిఉంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ఉద్ధండులు ఇక్కడి నుంచి గెలుపొందినారు.[ 1]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[ మార్చు ]
సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
మెదక్ శాసనసభ నియోజకవర్గం
నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం
పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[ మార్చు ]
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 44 మంది పోటీలో ఉన్నారు.[ 22] [ 23]
సార్వత్రిక ఎన్నికలు, 2024[ మార్చు ]
సార్వత్రిక ఎన్నికలు, 2019[ మార్చు ]
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
టీఆర్ఎస్
కొత్త ప్రభాకర్ రెడ్డి
596,048
51.82
-6.21
ఐఎన్‌సీ
గాలి అనిల్ కుమార్
2,79,621
24.31
+2.95
బీజేపీ
రఘునందన్ రావు
2,01,567
17.52
-0.39
స్వతంత్ర
తుమ్మలపల్లి పృథ్వీరాజ్
18,813
1.64
నోటా
పైవేవీ కాదు
15,390
1.34
మెజారిటీ
3,16,427
27.51
+3.34
పోలింగ్ శాతం
11,50,331
71.75
+3.96
సార్వత్రిక ఉప ఎన్నిక, 2014[ మార్చు ]
ఉప ఎన్నిక, 2014: మెదక్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
టీఆర్ఎస్
కొత్త ప్రభాకర్ రెడ్డి
5,71,810
55.24
ఐఎన్‌సీ
వాకిటి సునీత లక్ష్మా రెడ్డి
2,10,524
20.34
బీజేపీ
జగ్గా రెడ్డి
1,86,343
18.00
మెజారిటీ
3,61,286
34.54
+
పోలింగ్ శాతం
10,46,114
67.79
సార్వత్రిక ఎన్నికలు, 2014[ మార్చు ]
2014 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
టీఆర్ఎస్
కె. చంద్రశేఖర రావు
6,57,492
55.2
ఐఎన్‌సీ
పి. శ్రవణ్ కుమార్ రెడ్డి
2,60,463
21.87
బీజేపీ
చాగన్ల నరేంద్ర నాథ్
1,81,804
15.26
స్వతంత్ర
కుండేటి రవి
33,507
2.81
వైసీపీ
ప్రభుగౌడ్ పుల్లయ్యగారి
27,412
0.98
నోటా
పైవేవీ కాదు
10,696
0.90
మెజారిటీ
3,97,029
33.33
పోలింగ్ శాతం
12,93,548
77.70
+1.41
సార్వత్రిక ఎన్నికలు, 2009[ మార్చు ]
2009 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
టీఆర్ఎస్
విజయశాంతి
3,88,839
36.67%
ఐఎన్‌సీ
చాగన్ల నరేంద్ర నాథ్
3,82,762
36.12%
పీఆర్‌పీ
ఖాజా క్వాయుమ్ అన్వర్
1,20,812
11.39%
మెజారిటీ
6,077
పోలింగ్ శాతం
10,60,272
76.29
టీఆర్ఎస్ పట్టు
స్వింగ్
సార్వత్రిక ఎన్నికలు, 2004[ మార్చు ]
సార్వత్రిక ఎన్నికలు, 2004 : మెదక్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
టీఆర్ఎస్
ఆలె నరేంద్ర
453,738
50.36
+50.36
బీజేపీ
పి రాంచంద్రారెడ్డి
329,972
36.62
-11.58
బీఎస్‌పీ
సూర్యప్రకాష్ నల్లా
52,273
5.80
స్వతంత్ర
ఎండీ ఉల్ఫతాలి
34,476
3.83
స్వతంత్ర
కె లక్ష్మయ్య యాదవ్
18,457
2.05
స్వతంత్ర
పి జీవుల నాయక్
12,099
1.34
మెజారిటీ
124,766
13.74
+61.94
పోలింగ్ శాతం
901,015
71.60
+0.41
↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
↑ "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF) . Election Commission of India . p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015 .
↑ "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF) . Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014 .
↑ "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF) . Election Commission of India . p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF) . Election Commission of India . p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF) . Election Commission of India . p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014 .
↑ "Constituency Wise Detailed Results" (PDF) . Election Commission of India . p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014 .
↑ "Constituencywise-All Candidates" . Election Commission of India . Archived from the original on 17 May 2014.
↑ The Hindu (16 September 2014). "TRS wins Medak Lok Sabha seat" (in Indian English). Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024 .
↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022 .
↑ Eenadu (13 December 2023). "ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా" . Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023 .
↑ Andhrajyothy (5 June 2024). "గులాబీ తోటలో విరిసిన కమలం" . Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024 .
↑ Election Commision of India (6 June 2024). "2024 Loksabha Elections Results - Medak" . Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024 .
↑ EENADU (30 April 2024). "బరిలో 44 మంది 15 మంది" . Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024 .
↑ EENADU (30 April 2024). "అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే" . Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024 .
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల 2008 లో రద్దు చేసిన నియోజకవర్గాలు
ప్రముఖ పట్టణాలు పర్యాటక ప్రదేశాలు నదులు లోకసభ నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు ప్రముఖులు