దావణగెరె
Davanagere district
ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
Formed | 15 August 1997 |
ప్రధాన కార్యాలయం | Davanagere |
Boroughs | Davanagere, Harihar, Jagalur, Honnali, Channagiri, Harapanahalli |
Government | |
• Deputy Commissioner | S.T.Anjan kumar, IAS |
విస్తీర్ణం | |
• Total | 5,926 కి.మీ2 (2,288 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 19,46,905 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (850/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 577001-006 |
టెలిఫోన్ కోడ్ | + 91 (08192) |
Vehicle registration | KA-17 |
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు. 1997లో దావణగెరె జిల్లా రూపొందించబడింది.
సరిహద్దులు
[మార్చు]సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
సరిహద్దు | శివమొగ్గ , హవేరి |
తూర్పు సరిహద్దు | చిత్రదుర్గ |
ఉత్తర సరిహద్దు | బళ్ళారి |
దక్షిణ సరిహద్దు | చికమగలూరు జిల్లా |
విభాగాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 6 |
మండలాలు | 24 హోబ్లీలు |
గ్రామపంచాయితీలు | 230 |
గ్రామాలు | 803 |
మానవ వివాస ప్రాంతాలు | 1334 |
పురపాలకాలు | 2 |
నగరపాలితాలు | 1 .[1] |
భౌగోళికం
[మార్చు]దావణగిరె జిల్లా దక్కన్ పీఠభూమి మైదానంలో (బయలు సీమె) ఉంది. జిల్లా రాష్ట్ర కేంద్రభాగంలో ఉంది. 13°5' నుండి 14°50' ఉత్తర అక్షాంశం , 75°30' నుండి 76°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో పవనశక్తి అధికంగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి. అది పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరిస్తుంది. జిల్లా వైశాల్యం 5926 చ.కి.మీ.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి అని గుర్తించింది.బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర దావణగెరె జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,946,905[2] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 241వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 8.71% |
స్త్రీ పురుష నిష్పత్తి. | 967:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 76.3%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు
[మార్చు]- ↑ District formation Archived 2015-03-03 at the Wayback Machine The Official Website Of Zilla Panchayat, Davangere, Government of Karnataka.
- ↑ 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Lesotho 1,924,886
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
West Virginia 1,852,994